top of page

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ​పర్యటన.. 🚗🌳

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడును పెంచారు. 🤝

రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్.. 🎤 వరుస సభలు నిర్వహిస్తున్నారు. 📢 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. 🙌 ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభల్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. 🏞️ మొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలో.. 🗳️ అనంతరం ఇల్లందులో నిర్వహించే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 🌆 గత సభల్లో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడంతోపాటు విపక్ష పార్టీలపై ఫైర్ అవుతూ వచ్చారు. 🔥 తెలంగాణలో బీఆఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్నారు. 📈 ఈ తరుణంలో ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 🗣️🔥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page