top of page

లగ్జరీ కారు కొన్న చిరంజీవి.. ఖైరతాబాద్లో రిజిస్ట్రేషన్

మెగాస్టార్ చిరంజీవి కొత్త కారు(టొయోటా వెల్ఫర్) కొన్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం సందడి చేశారు. RC రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన రూ.4.70లక్షలు పెట్టి TS 09 GB 1111 నెంబర్ను తీసుకున్నారు. RTO రామచంద్రం సమక్షంలో కొణిదెల చిరంజీవి పేరిట వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ కారు విలువ: రూ. 1.9 కోట్లు కాగా.. అత్యాధునికమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫీచర్స్ దీని ప్రత్యేకత.


Related Posts

See All

100 మందికి "Chicken Hares "

ఆక్టర్ అలీ మరియు జుబేదా అలీ కలిసి" chicken hares " ని రంజాన్ లో రోజా ఉన్న వారికీ 100 ముదికి వండి ప్లాస్టిక్ బాక్స్ లో పచ్కింగ్ చేసి వారి...

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page