top of page

స్టార్ హాస్పిటల్స్ , చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించబోతున్న ఫ్రీ కాన్సర్ స్క్రీనింగ్

ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ కాన్సర్ స్క్రీనింగ్ కాంపెయిన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

స్టార్ హాస్పిటల్స్ ఇంకా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ కాంపెయిన్ ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ , వైజాగ్ , వరంగల్ తదిదర ప్రాంతాల్లో ఈ కాంపెయిన్ ను చేయనున్నట్లు ప్రకటించారు. తన అభిమానులకు ఇంకా కొంతమంది సాధారణ పేదవాళ్లకు ఉచితంగా కాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా తమ ట్రస్ట్ ఇంకా స్టార్ హాస్పిటల్స్ కలిసి సంయుక్తంగా కొంత శాతం రాయితీని భరిస్తామని చిరంజీవి వెల్లడించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page