🌕చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు... వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. 😇🌙
🕌 ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు. 🙏🕌🌕
⏰ కాగా, బుధవారం సాయంత్రం 5.45 గంటల తర్వాత చంద్రునిపై సురక్షితమైన ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 🚀🔬⏰
📚 అయితే విద్యాసంస్థల్లో విద్యార్థులు చంద్రయాన్ 3 ల్యాండింగ్ దృశ్యాలను తిలకించే విధంగా చర్యలు చేపడుతున్నాయి విద్యాసంస్థలు. 📖🚀🔍
🌌 ఇవే కాకుండా పలు ప్రాంతాల్లో ప్రత్యేక స్కీన్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాలను తిలకించే విధంగా చర్యలు చేపడుతున్నారు. 🌌🌍🔭
🛰️ ఇస్రో ప్రకారం.. చంద్రయాన్-3 సాయంత్రం 4:00 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు. 🛰️🌕🕓
🔬 ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌లోని అన్ని సిస్టమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 🔬🛰️🔍