top of page

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై మరిన్ని కొత్త నిబంధనలు.. 📜🔒

చంద్రబాబుకు హైకోర్టు విధించిన నిబంధనలు...

  1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు చేయకూడదు, సభలు నిర్వహించకూడదు. 🚫🗳️

  2. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. 🚫🎙️

  3. కేవలం వైద్యం నిమిత్తమే బెయిల్‌ని ఉపయోగించాలి. 👨‍⚕️💉

  4. ఈ కేసుకు సంబంధించి వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడకూడదు. 📰🤐

  5. సీఐడీ అధికారులు కోరిన డీఎస్పీల పర్యవేక్షణ అంశాన్ని తోసిపుచ్చింది. 👮‍♂️👁️‍🗨️

మొదలైన వైద్య చికిత్స.. 💊🏥 చంద్రబాబు గురువారం ఉదయం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 🩺👨‍⚕️ ఆయన మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని సూచించారు. 📋👩‍⚕️ వైద్యుల సూచనతో నేడు చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. 🏨🚑 ప్రస్తుతం ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఉన్నారు. 👨‍👩‍👦‍👦 ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి కంటి డాక్టర్ నిర్ధారించారు. 🏥💉 దీంతో పాటు రిపోర్టు ఇవ్వగా.. 📋📄 బాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్‌ క్యాటరాక్ట్‌ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. 🔪👨‍⚕️ ఇక్కడ ట్రీట్‌మెంట్ ముగిసిన అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తారు చంద్రబాబు. 🚑🏨👨‍⚕️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page