top of page

🇮🇳🏛️💼 ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ..

👥🧑‍⚖️🚪 కేంద్ర మంత్రుల కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.👀💡🆕 దీనిపై ఇప్పటికే ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నారు.

దీనిపై దాదాపు వారం నుంచి కసరత్తు జరుగుతూ ఉంది. 🔄🔀 గత కొంత కాలంగా సంస్థాగత మార్పులతోపాటు సెంట్రల్ కేబినేట్ మార్పులు చేయడంపై వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రివర్గం- ఇవాళ ఢిల్లీలో భేటీ కాబోతోంది. 🏛️🗓️ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. 🙌👨‍💼 ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ముందే పునర్వ్యవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 👮‍♀️🪂 శాఖల కేటాయింపుపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. 👍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page