top of page
Suresh D

ఆల్కహాల్ తాగి మెడిసిన్ వేసుకోవచ్చా.? 🍻💊

చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇందులో కొందరు మద్యం సేవించాక కూడా మెడిసిన్ వేసుకుంటారు. 💊 అలా వేసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వలన శరీరంపై ప్రతికూల చూపే అవకాశాలు ఉన్నాయట. దీంతో శరీరంలో ప్రమాదకరంగా మారతుందట. కావున ఆల్కహాల్ తాగిన తర్వాత మెడిసిన్ వేసుకోకపోవడమే మంచిది. 🚫💊



bottom of page