ప్రస్తుతం అధిక బరువతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశౌలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మారడం, నిద్రలేమి, పని ఒత్తిడి, టెన్షన్ కు గురవ్వడంతో శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీని వల్ల డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. 💔💭🚶♂️
1 దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. దాల్చిన చెక్క వేడి రుచిని కలిగి ఉంటుంది. 😋🔥
2 మన ఆహారంలోకి దాల్చిన చెక్కను చేర్చుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి.. మనం తీసుకున్న ఆహారాన్ని సాఫీగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. 🍲🧽
3 రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాల్చిన చెక్క మన ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ ప్రభావం చేరి.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. 💉💪📈
4 దాల్చిన చెక్క పొడిని స్కూతీ, జ్యూస్ లలో వేసుకున్నా మంచిదే. 🛴🧃👌
5 దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని న్యూట్రల్ చేసి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 💪💊📉
6 అయితే దాల్చిన చెక్కను ఎక్కువగా వాడకూడదు. దీన్నితక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎక్కువగా తీసుకుంటూ శరీరానికి వేడి చేస్తుంది. వేసవిలో దీన్ని వాడకపోవడమే బెటర్. 🚫🍾💤