top of page

శీతాకాలంలో మీరూ ❄️ చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారా? 😊🚿 జాగ్రత్త ప్రమాదం అంచున మీరున్నట్లే!

చలికాలం వచ్చిందంటే చాలా మంది తలస్నానం చేయడానికి ఇష్టపడరు. 🌞🛁 కొందరు ఏడాది పొడవునా చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటారు. 🛁 కానీ చలికాలం వచ్చిందంటే కాస్త గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం బెటర్‌ అంటున్నారు నిపుణులు. 🛁

కాస్త చిన్న వయసు వారు 15 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా చాలా మంది చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. 🚿 కానీ వృద్ధాప్యం సమీపించేవారు చలికాలంలో చల్లటి స్నానం చేయడం హానికరం. 🚿 చలికాలంలో తలపై చల్లటి నీరు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని.  చలికాలంలో చల్లని నీళ్ల స్నానం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత పెంచుతుందట. 💧 తలపై చల్లటి నీరు పోసుకోవడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. 💉🩸 అలాగే మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే అడ్రినలిన్ హార్మోన్ వేగంగా విడుదలవుతుంది.  ఇలాంటి పరిస్థితిలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు కూడా బలహీనపడతాయి. 💪👴 అటువంటి పరిస్థితిలో రక్తపోటు పెరిగితే ధమనులలో రక్తం గడ్డకట్టడం, మెదడు సిర పగిలి రక్తస్రావం అవడం జరుగుతుంది. 💉ఇలా జరిగితే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. ☠

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page