top of page
Shiva YT

"బీఆర్ఎస్ ఒంటరి కాదు.. బీజేపీ, ఎంఐఎం తోడుగా ఉన్నాయ్.. 😎

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 📢 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 🚶‍♂️ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. 🌄

కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ.. 🗣️ రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుర్పించారు. 🤔 బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. 🔍 బీఆర్‌ఎస్‌, ఎంఐఎం దానితో కలిసే ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. 🤝 తాను బీజేపీపై పోరాడుతున్నందుకే.. 💪 తనపై బీజేపీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందంటూ పేర్కొన్నారు. 📄 తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని, ఇల్లు కూడా లాక్కున్నారంటూ పేర్కొన్నారు. 😮 అంతేకాకుండా.. 🏛️ పార్లమెంట్‌లో మాట్లాడడానికి మైక్‌ కూడా ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 🗨️ కేసీఆర్‌పై కేంద్రం ఒక్క కేసు పెట్టలేదన్నారు. 🚫 కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ❓ కేసీఆర్‌ కుటుంబపాలనతో తెలంగాణకు తీవ్రనష్టమంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. 🌍 ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ సహాయ పడుతోందంటూ ఆరోపించారు. 💼 తెలంగాణలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని.. 🌾 పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందంటూ రాహుల్‌ అభిప్రాయపడ్డారు. 👏 కర్నాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. 🌱 దేశమంతా కాంగ్రెస్‌ గాలి వీస్తోందంటూ పేర్కొన్నారు. 💨 ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని.. 🏃 ఇది దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య పోరు అంటూ రాహుల్ పేర్కొన్నారు. 🗳️"

bottom of page