top of page

🏥బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ర్యాలీలో రాళ్ల దాడి..🔴

👥 బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తమ జెండా కర్రలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. 🔴 దీంతో అక్కడి వాతావరణం మొత్తం మరింత ఉద్రిక్తలకు కారణం అయింది.🤔

ఇరుపార్టీల ర్యాలీలు పరస్పరం ఎదురుపడటంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. 💥 ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 🚓 సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలకు, నేతలకు గాయాలయ్యాయి. 🏥 వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 🤕 పరస్పరం రువ్వుకున్న రాళ్లు వాహనాలపై పడటంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 🚑 పోలీసుల్లో కూడా ఒకరిద్దరికి తలకు గాయమై రక్తస్రావం జరిగింది.


Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page