top of page

🎬 'క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే'

🎭 బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే కన్నుమూశారు. పూనమ్ పాండే(32) క్యాన్సర్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. 🎥 బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆమె నటించింది.

🎭 బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే కన్నుమూశారు. పూనమ్ పాండే(32) క్యాన్సర్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. 🎥 బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆమె నటించింది. అంతే కాదు చాలా కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది ఈ భామ. 📰 తాజాగా క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే కన్నుమూశారని తెలుస్తోంది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 📸 నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కు గురవుతున్నారు. పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. 🌐

🌟 పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది ఈ భామ. 🌶️ బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది. 📷 గతంలో చాల రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది.

🔄 సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు తరచు పంచుకునే పూనమ్ పాండే సడన్ గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 👨‍👩‍👧‍👦 ఆమధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 📸 తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలను కూడా షేర్ చేసింది పూనమ్ పాండే. 🔄 పూనమ్ పాండే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 👀 కొందరు ఇది నిజం కాదు ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. 👉 పూనమ్ పాండే చివరిగా కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది. 🌟


bottom of page