top of page

చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది.. ⌚

బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 1,299 మాత్రమే. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి బోట్ 📟అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఇది సిలికాన్ తో పాటు మెటాలిక్ స్ట్రాప్ లో అందుబాటులో ఉంటుంది. మెటల్ గ్రే కలర్లో మెటాలిక్ స్ట్రాప్, రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్‌లో సిలికాన్ ఆప్షన్లలో లభిస్తోంది. బోట్ లూనార్ కామెట్ ధర, లభ్యత.. బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 1,299 మాత్రమే. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి బోట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు 📷ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది సిలికాన్ తో పాటు మెటాలిక్ స్ట్రాప్ లో అందుబాటులో ఉంటుంది. మెటల్ గ్రే కలర్లో మెటాలిక్ స్ట్రాప్, రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్‌లో సిలికాన్ ఆప్షన్లలో లభిస్తోంది. బోట్ లూనార్ కామెట్ స్పెసిఫికేషన్లు.. బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ రౌండ్ డయల్ ఉంటుంది. కుడి వైపు అంచున ఫంక్షనల్ క్రౌన్ ని కలిగి ఉంటుంది. ఇది మెటాలిక్, సిలికాన్ వేరియంట్‌లతో వస్తుంది.500 నిట్స్ బ్రైట్‌నెస్, 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను అందిస్తుంది. వేక్ గెస్చర్స్ ద్వారా, స్మార్ట్‌వాచ్ వినియోగదారులు బటన్‌ను నొక్కడానికి బదులుగా వారి చేతులను పైకి లేపడం ద్వారా మీరు వాచ్ ను ఆపరేట్ చేయొచ్చు. దీనిలో 100కు పైగా వాచ్ ఫేసెస్ ఉంటాయి. యాప్ లను తెరవడానికి, నావిగేట్ చేయడానికి, సెట్టింగ్స్ ను ఓపెన్ చేయడానికి, వివిధ వాచ్ ఫంక్షన్లను వినియోగించడానికి క్రౌన్ ను వినియోగించవచ్చు. 🕒

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page