top of page

సోనియా గాంధీకి బీజేపీ కౌంటర్ 💥

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో బుధవారం ప్రసంగించిన సోనియా గాంధీకి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. 🚫 ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని సోనియా వ్యాఖ్యానించారు. 🗣️ బిల్లులో ఓబీసీ, SC, ST కోటా చేర్చాలన్నారు. 📜 ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆగ్రహం వ్యక్తం చేశారు. 🙏 మహిళలకు ఓబీసీ కోటాను రాజీవ్ గాంధీ విస్మరించారని అన్నారు. 💔 మహిళల కోటా పేరుతో కాంగ్రెస్ లాలీపాప్‌లు ఇస్తోందన్నారు. 💪👩‍⚖️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page