top of page

🤔 ఎల్లారెడ్డిలో ఆ నేత మిస్సింగ్..

🕵️‍♂️ గ‌త కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి క‌నిపించ‌డం లేదట. 🕵️‍♂️ బండి సంజ‌య్ పాద‌యాత్ర మిన‌హ ఎక్కడ రవీందర్ రెడ్డి కనిపించ‌డం లేద‌నేది ఇప్పుడు క్యాడ‌ర్‌లో టాక్ న‌డుస్తుంద‌ట.🚶‍♂️

మాస్ లీడ‌ర్ గా ఎప్పుడు జ‌నాల్లో ఉంటారు అనే పేరున్న ఏనుగు.. 🤷‍♂️ ఎందుకు ఒక్కసారిగా సైలంట్ అయ్యారు అనేది ఇప్పుడు హ‌ట్ టాఫిక్ గా మారింది. 🤨 కాషాయ పార్టీలో ఇమడ‌లేక పోతున్నారా.? లేదా అక్కడి స‌ఫ‌కేష‌న్‌ను త‌ట్టుకోలేక‌పోతున్నారా? 🤔 అనే చ‌ర్చ న‌డుస్తుంది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో. 🏛️ అటు కాంగ్రెస్, టిఆర్ఎస్ చేసిన స‌ర్వేలు కూడ ఏనుగు ను సైలంట్ అయ్యేలా చేసాయ‌ట. 🤐 రెండు పార్టీలు చేసిన స‌ర్వేల్లో ఏనుగుకు రాజకీయంగా కొంత రిలాక్సేషన్ దొరికిందట. 🤗 ఎల్లారెడ్డి లో ఏనుగు ప్రభ వెలిగి పోతుందని రెండు సర్వేలు తేల్చడంతో ఇప్పుడే ఎందుకు తోంద‌ర‌ప‌డ‌టం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట. 🤷‍♂️🧐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page