top of page

📢📢📢 బీసీలకు లక్ష సాయం పథకం బిగ్ అప్డేట్ 📢📢📢

🌟 తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులు రూ.లక్ష సాయం అందించే విధంగా సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 😃😃😃 ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే గడువు ముగిసిపోగా మొత్తం 5 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు. 🙌🙌🙌

ఇక తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.లక్ష సాయం చేసేందుకు వీలుగా రూ.400 కోట్లను బీసీ సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది. 😊😊😊 అంతేకాదు బీసీలకు లక్ష సాయానికి సంబంధించి తొలి విడతను జులై 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 📆📆📆 తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 50 కుటుంబాలకు ఈ సాయాన్ని అందించనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 5,950 మందికి తొలి విడతలో ఈ సాయం అందించనున్నారు. 🤝🤝🤝 ఇప్పటికే లబ్ధిదారుల జాబితా జిల్లాలకు చేరింది. అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను మొదట మండల మున్సిపాలిటి స్థాయిలో అధికారులు జూన్ 20 నుంచి జూన్ 26 వరకు పరిశీలిస్తారు. 📋📋📋 ఆ తరువాత కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే సెలెక్షన్ కమిటీ వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపికను ఫైనల్ చేస్తారు. ఆ తరువాత జూన్ 27 నుంచి ఇంఛార్జి మంత్రుల ఆమోదంతో జులై 4 వరకు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి ఆయా గ్రామ, మండల స్థాయిల్లో, వెబ్ సైట్ లో లిస్టులను ప్రదర్శిస్తారు. 😄😄😄 ఇక ఎంపికైన లబ్దిదారులకు ప్రతి నెల 15న వన్ టైమ్ బెనిఫిట్ గా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.. 💰💰💰 🔧 ఆర్ధిక సాయం అందిన తరువాత నెల రోజుల్లోనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 🔌🔌🔌🔍 ఇక ఆ తరువాత కలెక్టర్ అపాయింట్ మెంట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ లేదా ఎంపీడీవో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను పరిశీలిస్తారు. 2 ఏళ్ల వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ ఆఫీసర్ ఆ యూనిట్లను పరిశిలిస్తారు. 🧑‍⚖️🧑‍⚖️🧑‍⚖️ లబ్దిదారులకు ఈ సందర్బంగా కీలక సలహాలు, సూచనలు ఇస్తారు. 📋📋📋

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page