బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. గత సీజన్లను మించి ఉండేలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8ను ప్రారంభించేందుకు చకా చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీ నుంచి ఈ బుల్లితెర రియాలిటీ షోను ఆఫీషియల్‌గా లాంఛ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆగస్ట్ నెలాఖరలోపు ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరోవైపు బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపికచేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ హౌస్ లోకి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, టీవీ స్టార్స్‌తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గా తీసుకురానున్నారని టాక్. ఇటీవలే శశి మధనం తెలుగు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సోనియా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక గత బిగ్ బాస్ సీజన్ లో జబర్దస్త్ నుంచి ఒక్కరు కూడా హౌజ్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం జబర్దస్త్ నుంచి ఒకరు లేదంటే ఇద్దరు ఆర్టిస్టులు బిగ్‌బాస్‌లో కనిపించనున్నారట. పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బంచిక్ బబ్లూ, రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రిత, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహా , బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణు స్వామి, ఏక్నాథ్, హారిక జోడి బిగ్‌బాస్‌లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే యాంకర్స్ వర్ణిణి, విష్ణుప్రియ తో పాటు హేమ, రాజ్‌తరుణ్ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరి కంటెస్టెంట్ల లిస్ట్ పై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే షో లాంఛింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్ యాజమాన్యం.
top of page
8 hours ago
రాకేష్ రోషన్ డైరెక్షన్‌కు గుడ్‌బై, కానీ 'క్రిష్ 4' త్వరలో రాబోతోంది! 🎬✨
TL;DR: బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ రాకేష్ రోషన్ తన దర్శకత్వానికి వీడ్కోలు తెలిపారు. ఇకపై సినిమాలు డైరెక్ట్ చేయరని ప్రకటించినప్పటికీ,...
8 hours ago
హైదరాబాద్‌లో కల్తీ జింజర్ & గార్లిక్ పేస్ట్ యూనిట్‌పై దాడి: ప్రజల ఆరోగ్యం పట్ల మరో హెచ్చరిక! 🚨🍴
TL;DR: హైదరాబాద్‌లో బోయిన్పల్లి ప్రాంతంలోని సోనీ గోల్డ్ జింజర్ & గార్లిక్ పేస్ట్ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ దాడి చేసి 2,000 కిలోల కల్తీ...
8 hours ago
ఆపిల్ లైట్నింగ్ టూ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ ఆగిపోయింది: ఒక యుగానికి ముగింపు 🎧⚡
ఆపిల్ తన సరికొత్త అడాప్టర్లలో ఒకటైన లైట్నింగ్ టూ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ ను ఆపేస్తోంది. ఈ నిర్ణయం ఆపిల్ తాజా USB-C పోర్ట్...
8 hours ago
బెండకాయ లాభాలు: మీ ఆరోగ్యానికి మేజిక్ ఫుడ్! 🥗✨
TL;DR: బెండకాయ (లేడీస్ ఫింగర్) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణ , బరువు తగ్గడం , కంటి చూపు మెరుగుదల ,...
8 hours ago
కంగువా బాక్సాఫీస్ వైఫల్యం: అంచనాలను తట్టుకోలేకపోయిన సూర్య మెగా ప్రాజెక్ట్ 🎥💔
TL;DR: సూర్య నటించిన కంగువా భారీ అంచనాల మధ్య విడుదలై నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్ లో ₹84.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి, 100 కోట్ల మార్క్...
10 hours ago
Manipur Violence: Amit Shah’s High-Level Meeting Sparks Hope for Peace 🕊️🛡️
TL;DR: మణిపూర్ అల్లర్లపై హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కర్ఫ్యూ , ఇంటర్నెట్ సేవల రద్దు , మరియు సెంట్రల్...
10 hours ago
పుష్ప మేనియా మొదలైంది: రికార్డు వేటలో ట్రైలర్! 🎥 💥
Pushpa 2 ట్రైలర్ 15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ సాధించి, మహేశ్ బాబు గుంటూరు కారం మరియు ప్రభాస్ సలార్ రికార్డులను అధిగమించింది. అల్లూ...
10 hours ago
⚖️ సుప్రీంకోర్టులో పెద్ద మార్పులు: బుధ, గురువారాల్లో సాధారణ విచారణలు లేవు! 🏛️
TL;DR: భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తన మొదటి ప్రధాన సంస్కరణను చేసారు-సుదీర్ఘ విచారణలు అవసరమయ్యే సాధారణ విషయాలు ఇకపై బుధ,...
2 days ago
పుప్పాలగూడలో అగ్నిప్రమాదం: భవన భద్రతపై ప్రశ్నలు ❓
పుప్పాలగూడలో ఉదయాన్నే భయానక దృశ్యం 2024 నవంబర్ 16 ఉదయం, హైదరాబాదు పుప్పాలగూడ సమీపంలోని గోల్డెన్ ఒరియోల్ అపార్ట్మెంట్లో జరిగిన...
2 days ago
కివీస్: చిన్నదైనా మేలైన ఆరోగ్య పండు 🍃🥝
పరిచయం కివీ పండు చిన్నదైనా, పోషక విలువలతో నిండి ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ఆకుపచ్చ పండ్లు తమ ప్రత్యేకమైన మధురం-పులుపు రుచితో పాటు శరీరానికి...
2 days ago
నయనతార vs ధనుష్: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై చట్టపరమైన వివాదం 🎥⚖️
వివాదం మొదలైంది దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార, తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది...
2 days ago
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే: ఎవరు విజేతగా నిలుస్తారు? 🏆🔥
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ‘బిగ్ బాస్ తెలుగు 8’ ఈ సీజన్ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. రసవత్తరమైన టాస్కులు,...
2 days ago
నారా రామమూర్తి నాయుడు మృతి: నారా కుటుంబానికి, TDPకి తీరని లోటు 💔🕊️
నారా కుటుంబంలో తీవ్ర విషాదం 2024 నవంబర్ 16న, నారా రామమూర్తి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో...
2 days ago
జాన్సీ ఆసుపత్రి అగ్నిప్రమాదం: 10 పసిపిల్లల మృత్యువుతో హృదయవిదారక ఘోరం 💔🔥
జాన్సీ NICUలో విషాదం 2024 నవంబర్ 15న, ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)...
3 days ago
నకిలీ ఓటరు కార్డుల రాకెట్‌ను బట్టబయలు చేసిన హైదరాబాదు పోలీసులు 🕵️♂️🗳️
కేవలం 1 గంటలో నకిలీ ఓటరు కార్డు: ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి హైదరాబాదు పోలీసులు ఇటీవల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో నకిలీ ఓటరు...
3 days ago
టిలక్ వర్మ & సంజు శామ్సన్ సునామీ: రికార్డు బ్రేకింగ్ విజయంతో ఇండియా శుభసంచారం 🌟🏏
జోహన్నెస్‌బర్గ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని...
3 days ago
రణబీర్-కత్రినా లవ్ స్టోరీ: రణబీర్‌తో సంబంధానికి ముగింపు ఎలా? 💔
రణబీర్ కపూర్‌తో తన గతాన్ని ప్రస్తావించిన కత్రినా కైఫ్ బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, తన గత సంబంధం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో...
3 days ago
🎬 కంగువ యొక్క సౌండ్ డ్రామా: నిర్మాత చర్య తీసుకుంటాడు, సీక్వెల్ సూచనలు వదులుకున్నాడు 🔊🔥
TL;DR: కంగువ యొక్క లౌడ్ సౌండ్ డిజైన్‌పై విమర్శలు వచ్చిన తర్వాత, నిర్మాత KE జ్ఞానవేల్ రాజా వాల్యూమ్‌ను 2 పాయింట్లు తగ్గించాలని థియేటర్లను...
3 days ago
🐢 టారో అండ్ ది ఐరన్ హోఫ్: ఎ జస్టిస్ జామ్ అండర్ ది గ్రాండ్ ఓక్🌳⚖️
ఒకప్పుడు హార్మోనీవిల్లే 🏡 అనే చిల్ లిల్ పట్టణం, జీవితం ఒక ప్రకంపనలు. 🐰🦊🦉 జంతువులు రంగురంగుల సిబ్బంది-నక్కలు, గుడ్లగూబలు, ఉడుతలు, బేసి...
3 days ago
🏛️ ‘బుల్డోజర్ జస్టిస్’పై సుప్రీం కోర్టు నిందలు వేసింది 🚜💥: భారతదేశానికి దీని అర్థం ఏమిటి
TL;DR: వివాదాస్పదమైన ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు విరుచుకుపడింది, ఇది చట్టవిరుద్ధమని మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా...
3 days ago
🛰️ రిలయన్స్ వర్సెస్ స్టార్‌లింక్ & కైపర్: శాటిలైట్ స్పెక్ట్రమ్ షోడౌన్! 💥📡
TL;DR: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్, శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను కేటాయించే ముందు స్టార్‌లింక్ (మస్క్) మరియు కైపర్ (అమెజాన్) రీచ్‌ను...
bottom of page