top of page
Shiva YT

🤔 ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్.. అసలు ఆట ఏమైనా ఆడారా ?

📸 శివాజీ ఫోటోపై సీసా పగలగొట్టి.. నాకు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పడంతో.. అప్పుడప్పుడు వచ్చే బూతులా అండి అంటూ అడిగాడు శివాజీ. అవునంటూనే..

ఈ విషయంలో నీ సహనం ఏమైందీ ? ఈ విషయంలో నీ అనుభవం ఏమైందీ ? ఈ విషయంలో నీ సమర్ధత ఏమైందీ ? ఏర్రీ పోహా.. పిచ్చి పోహా.. ఇవన్నీ హౌస్ లో మాట్లాడే పదాలేనా శివాజీ అంటూ సీరియస్ అయ్యారు నాగ్. ఇక ఆ తర్వాత రతిక ఫోటోపై సీసా పగలగొట్టి.. ఈ ఇంట్లో కొన్ని పదాలు బ్యాన్ చేస్తున్నాను. 🤦‍♂️ వచ్చే వారం నుంచి నేనెంటో చూపిస్తాను.. నేను ఇక నుంచి ఆడతాను అనే పదాలు ఇంట్లో బ్యాన్ చేస్తున్నానని అన్నారు. 🌟 అమర్ నువ్వు విన్నర్ అనుకోకపోతే విన్నర్ ఎలా అవుతావు అంటూ మోటివేట్ చేశారు. 👫 చెల్లెల్ని గెలిపించుకోవడం తప్పా.. నువ్వు ఇంకేమైనా చేశావా అంటూ గౌతమ్ కు క్లాస్ తీసుకున్నారు. అసలు ఈ వారం నువ్వేమైనా ఆడావా ?.. ఫ్యామిలీ వీక్ అందరూ వచ్చేసి నన్ను టాప్ లో పెట్టారు.. ఇక చాలు అనుకున్నావా ?.. లేక వేరేవాళ్లను గెలిపించాలనుకుని ఆడలేదా ? 🤔 అంటూ ప్రశాంత్‏ను క్వశ్చన్ చేశాడు. 🎉 ఇక నేరుగా షుగర్ సీసాను చేతిలో పగలగొట్టి అశ్వినికి చుక్కలు చూపించాడు నాగ్. ప్రియాంక నీ తలపై కొట్టినప్పుడు ఏదో నీ తల పగిలిపోయినట్లు చేశావ్. బిగ్ బాస్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోడా అని అశ్విని అడగ్గా.. తల మీద కొంచం గట్టిగానే తగిలిందని చెప్పింది. 🔥 దీంతో నేను డైరెట్ గా చేతిపై కొట్టుకున్నాను నాకేం కాలేదని నాగ్ అడగ్గా.. ఆ బాటిల్లో ఏమైనా తేడా ఉందేమో అంటూ అశ్విని చెప్పడంతో నవ్వుతూనే ఆమెకు సెల్యూెట్ చేయడంతో ప్రోమో ముగిసింది. 😄✨

bottom of page