top of page

🕊️🌟 అల్లాడించేసిన రైతు బిడ్డ.. రగిలిపోయిన సందీప్, అమర్ దీప్..

బిగ్‏బాస్ ఐదోవారంలో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. 📺🤙 నిన్నటి ఎపిసోడ్‏లో ఇంటి సభ్యుల ఎమోషన్స్‏తో ఆడుకున్న సంగతి తెలిసిందే. 🏡✉️

చిట్టీ యాయీరే అనే టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను ఏడిపించాడు. 📜🤣 ప్రిన్స్.. తేజ, శుభ శ్రీ.. గౌతమ్, శివాజీ.. ప్రశాంత్, అమర్ దీప్.. సందీప్ లకు తమ ఇళ్ల దగ్గరి నుంచి లెటర్స్ వచ్చాయి. 💌🏠 వాటిలో జంటలో ఒకరికి మాత్రమే లెటర్ చదివే అవకాశం ఉంటుందని మిగిలిన వ్యక్తి త్యాగంం చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. 🤔👏 ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్లు లెటర్ తోపాటు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని చెప్పారు బిగ్‏బాస్. 📢💥 అయితే ఇందులో ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేయగా.. గౌతమ్ కోసం శుభ శ్రీ త్యాగం చేసి కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకున్నారు. 😔😞

అందులో ఒక్కో కంటెస్టెంట్ టీషర్ట్ పై వేరే అపోనెంట్ రంగు పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. 🎽🌈 ఆఖరి బజర్ మోగేసరికి ఎవరి టీషర్ట్ పై తక్కువ పెయింట్ ఉంటుందో అతనే బిగ్‏బాస్ మొదటి వారం ఫస్ట్ కెప్టెన్ అవుతారని చెప్పారు బిగ్‏బాస్. 👕🖌️ ఇక టాస్క్ మొదలవ్వగానే.. సందీప్ టీషర్ట్ లాగాడని అమర్ దీప్ అరవగా.. ముఖంపై ప్రశాంత్ కొట్టాడని వాదించాడు సందీప్. 🗣️💢 దీంతో నువ్వు కొట్టిన తర్వాతే నేను కొట్టానంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. 💪😤 ఇక రౌండ్ నుంచి బయటకు రావడంతో సందీప్ రేసు నుంచి తప్పుకున్నాడని అనౌన్స్ చేసింది సంచాలక్ ప్రియాంక. 🎤🏁 దీంతో ప్రియంకతో వాదిస్తూ నన్ను తోశారని.. నన్ను కొడితే తాట తీస్తానంటూ రెచ్చిపోయాడు సందీప్. 😠😆 ఇక చివరగా గౌతమ్, ప్రశాంత్ మధ్య పోటీ నడిచింది. వీరిద్దరిలో ఎవరు గెలిచారు ?.. ఎవరు మొదటి కెప్టెన్ అయ్యారు అనేది ఎపిసోడ్ లో తెలియనుంది. 🏆🤔

תגובות


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page