top of page
Suresh D

గోపీచంద్ 'భీమా' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!🎞️🎵

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఏదో ఏదో మాయ’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.🎞️🎵


bottom of page