top of page
Shiva YT

🎬 రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా ఈ భామ ఫిక్స్

🎭 ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ దీని పై క్లారిటీ రాలేదు. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారని కూడా టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ మహేష్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి.

🔍 ఈ వార్తల్లో కూడా వాస్తవం ఎంత అన్నదని పై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు చెల్సియా ఇస్లాన్ మహేష్ సినిమాలో ఖచ్చితంగా నటిస్తుందని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఆఫ్రికేన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 🌟🎉


Comments


bottom of page