🧘♂️🐪 ఈ ఆసనం పేరు ఉష్ట్రాసనం. 🐪🧘♂️
🧘♂️🌄 ఈ ఆసనం వేసేందుకు.. ముందుగా నేలపై మోకాళ్లమీద కూర్చోవాలి. 🏞️🐪🏜️🖐️ వెన్నెముకను నిటారుగా ఉంచి మోకాళ్లమీదే ఉండి నిలబడాలి. 🌅🏜️✌️👣
రెండు అరచేతుల్ని పిరుదులపై ఉంచి.. వాటి సపోర్ట్ తో నిదానంగా వెనక్కి వంగాలి. ✌️👐👐👁️ ఇప్పుడు ముఖాన్ని పైకెత్తి చూస్తూ.. పిరుదులపై ఉన్న చేతులను తీసేసి వాటితో రెండు పాదాలను పట్టుకోవాలి. 👁️👐🏞️🧘♂️ మొదట్లో ఈ ఆసనం వేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. 🧘♂️🌄⏳🧘♂️ ఈ భంగిమలో 6-10 సెకండ్లపాటు ఉండి.. మళ్లీ యథాస్థితికి రావాలి. ⏳🧘♂️🌞🌾 నిదానంగా ఈ సమయాన్ని 5 నిమిషాల వరకూ పెంచుకుంటూ వెళ్లాలి. 🌾🌞 🩺💪 ఉష్ట్రాసనం ప్రయోజనాలు: 🧘♂️🧡 🌬️🌬️ ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తే ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు తగ్గుతాయి. 🌬️🌬️🩺🦋 అలాగే థైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగుపడి.. థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. 🦋🩺👩⚕️🍏 మెదడుకు రక్తసరఫరా పెరుగుతుంది. 🍏👩⚕️💪🌱 కాళ్లు, తొడలు, చేతులు, భుజాలతో పాటు గుండె, నడుం, ఛాతీ, గర్భాశయం దృఢంగా ఉంటాయి. 💪🌱🍃 ఊపిరితిత్తులు శుభ్రమై వాటి పని తీరు మెరుగుపడుతుంది. 🍃🌿🤱 గర్భం దాల్చిన వారు మాత్రం ఉష్ట్రాసనం వేయరాదు. 🧘♂️👶🧘♂️🌟 మనల్ని మనం పరిశీలించుకోటానికి ఈ ఆసనం సహాయపడతుంది. 🌟🧘♂️