top of page

🏴చనిపోయేముందు 🇮🇱 ఇజ్రాయెల్ సైనికురాలి 💌 మెసేజ్

🇮🇱 ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన 19 ఏళ్ల 🕊️ సైనికురాలు 🙏 బోనీ 🇵🇸 హమాస్ ఉగ్రవాదుల దాడిలో మరణించేముందు 🏠 తన కుటుంబానికి 💌 సందేశాన్ని పంపారు. 💔 ఉగ్రవాదుల దాడిలో 🩸 తీవ్ర గాయాలపాలై ఓ ప్రదేశంలో 🏡 ఆశ్రయం పొంది 💌 కుటుంబానికి 💌 సందేశం పంపారు. 'మిమ్మల్ని ఎంతగానో 🥰 ప్రేమిస్తున్నా. 🤕 నా తలకు 🩸 గాయమైంది. ఓ ఉగ్రవాది నాపై 🗡️ కాల్పులు చేస్తున్నాడు' అని 💌 మెసేజ్ పంపారు. 🌅 ఉదయం 7.30 🕢 గంటల తర్వాత ఆమె 📵 నుంచి ఎలాంటి 📲 రెస్పాన్స్ రాలేదని 🙏 బోనీ 🏞️ బంధువు 🗨️ చెప్పారు. 🌄📵💔


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page