top of page

👉🏻 రేవంత్ రెడ్డి పట్ల జాగ్రత్తగా ఉండాలి: 🕵️‍♂️ దాసోజు శ్రవణ్

📢 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ నేత 🗣️ దాసోజు శ్రవణ్ 🗨️ ఘాటు విమర్శలు చేశారు. 🗞️🎙️ గురువారం ఆయన ఖైరతాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ. 🗣️📆 రాజకీయం అంటే ఒక కమర్షియల్ బిజినెస్, 📈💰 డబ్బు సంపాదనే అనుకునే రేవంత్ రెడ్డి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. 💼🤑 ఐడియాలజీ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 🐘🔴 ఇప్పుడు దిగజారిందన్నారు. 🚫📞 ఇది ఫోన్ ఏ కాదు. 💵👈🏻 రేవంత్ పే. కోట్లు కొట్టు. 🗳️🏛️ సీట్లు పట్టు. 📸📢 అనే ఫొటోను ట్వీట్ చేశారు. 🐦🗣️ ఇలా ఎమ్మెల్యే సీట్లను అమ్మడం భారత చరిత్రలోనే లేదన్నారు. 🇮🇳✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page