పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని పండ్లు తినడానికి నిర్ధిష్టమైన ఓ సమయం ఉంటుంది. వాటిని సమయానుకూలంగా తినాలని.. లేకపోతే.. ఆరోగ్యానికి మేలుకు బదులు హాని జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పడుకునే ముందు కొన్ని రకాల పండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు. ద్రాక్ష పండ్లు రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ రాత్రి పడుకునే ముందు వీటిని తినడం హానికరం. ద్రాక్షలో సిట్రిక్ ఉంటుంది.. దీని కారణంగా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది. పుచ్చకాయ కూడా రాత్రి పడుకునే ముందు తినడం మంచిదికాదంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట పుచ్చకాయ తినడం వల్ల పదేపదే పూర్తి మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. దీని కారణంగా, రాత్రివేళ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. అలాగే నారింజ పండ్లు కూడా. ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరానికి మేలు చేస్తుంది. కానీ రాత్రిపూట తినడం హానికరం. రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ తినడం వల్ల అసౌకర్యం కలుగుతుంది. అదే సమయంలో, ఇది కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.
top of page
- 4 hours ago
#హైదరాబాద్‌లో డెంగీ కేసులు తగ్గాయి: 2024 సెప్టెంబర్‌లో గణనీయమైన క్షీణత! 🦟📉
హైదరాబాద్‌కు శుభవార్త! నగరంలో సెప్టెంబరు 2024లో 496 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి, గత ఏడాది ఇదే నెలలో 920 కేసులు మరియు 2022లో 1,222 కేసులతో...
- 4 hours ago
#TrendingNow: లైంగిక సమానత్వంపై అడ్వకేట్ మందవ కావ్య పోడ్కాస్ట్ వైరల్! 🎙️🚀
YouTube మరియు MediaFx యాప్‌లో అందుబాటులో ఉన్న "న్యాయవాది మండవ కావ్య మరియు నివేదిత సౌతేకల్తో లా పాడ్‌కాస్ట్" తాజా ఎపిసోడ్ ఆన్లైన్లో...
- 4 hours ago
#ఎంజెలీనా జోలీ బ్రాడ్ పిట్‌పై 2016 విమాన ఘటన కేసును వదిలేశారు: లీగల్ డ్రామా ముగిసిందా? ✈️💔
హాలీవుడ్ పవర్ కపుల్ ఎంజెలీనా జోలీ మరియు బ్రాడ్ పిట్ మధ్యన గతంలో జరిగిన రచ్చ, ఇప్పుడు ముగింపుకు వచ్చిందనే అనిపిస్తోంది! ఎంజెలీనా జోలీ...
- 4 hours ago
#రజనీకాంత్ ఆరోగ్య అప్డేట్ 🏥: ఆయోర్టా ప్రొసీజర్ తర్వాత సూపర్ స్టార్కో లుకుంటున్నారు, సంతోషంలో అభిమానులు! 🌟
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్! సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ఆయోర్టా సంబంధిత మెజర్ మెడికల్ ప్రోసీజర్ పూర్తి చేసుకుని కోలుకుంటున్నారు....
- 4 hours ago
యాక్సిడెంట్ తర్వాత #గోవింద హెల్త్ అప్డేట్: కోలుకోవాలని బాలీవుడ్ ప్రార్థిస్తోంది! 🎥🙏
బాలీవుడ్ స్టార్ గోవిందా తన లైసెన్స్ రివాల్వర్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కాలికి కాల్చుకోవడంతో ఆసుపత్రికి తరలించారు....
- 4 hours ago
#RIL మరియు డిస్నీ విలీనం గ్రీన్ లైట్ పొందింది! 🎬💥 భారతదేశంలో వినోదం కోసం దీని అర్థం ఏమిటి?
పెద్ద వార్త, కుటుంబం! Reliance Industries Ltd (RIL) మరియు Disney ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విలీనానికి ప్రభుత్వం అధికారికంగా...
- 4 hours ago
#కపిల్ శర్మ యొక్క 'రాజమౌళి' స్కిట్ వివాదానికి దారితీసింది 🎭: అతను చాలా దూరం వెళ్ళాడా?
హాస్యనటుడు కపిల్ శర్మ తన ఉల్లాసమైన సెలబ్రిటీ పేరడీలతో కామెడీ యొక్క హద్దులు పెంచడంలో ప్రసిద్ధి చెందాడు. అతని జోకులు తరచుగా సల్మాన్ ఖాన్...
- 5 hours ago
#Coldplay కాన్సర్ట్ డ్రామా: బ్లాక్ మార్కెట్ టికెట్ కుంభకోణం రద్దు భయాలను రేకెత్తిస్తుంది 🎶🤯
ముంబయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్‌ప్లే కచేరీ రద్దు చేయబడుతుందనే పుకార్లతో అభిమానులు సందడి చేస్తున్నారు! 😱 ఎందుకు? బుక్‌మైషో...
- 5 hours ago
#SwiggyVsZomato: త్వరిత వాణిజ్యంలో వీధి పోరాటం! 🍔🚀
Swiggy మరియు Zomato ల మధ్య యుద్ధం మరింత వేడెక్కుతోంది 🔥, ఈసారి కేవలం ఫుడ్ డెలివరీల గురించి మాత్రమే కాదు! ఈ రెండు దిగ్గజాలు ఇప్పుడు...
- 5 hours ago
#EndOfJaganLiquorshops 🍾: ఆంధ్ర కొత్త మద్యం పాలసీ నియంత్రణను ప్రైవేట్ చేతుల్లోకి మార్చింది
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో అత్యంత వివాదాస్పదమైన చర్యల్లో ఒకటి రాష్ట్ర నియంత్రణలో ఉన్న మద్యం పాలసీ. ఈ విధానం ప్రకారం, ప్రైవేట్...
- 5 hours ago
#GHMC నెలవారీ ఆస్తి పన్ను చెల్లింపులను ప్లాన్ చేస్తుంది 💸🏡 – ఇది సహాయం చేస్తుందా లేదా హాని చేస్తుందా?
హైదరాబాద్ వాసులారా, ధైర్యంగా ఉండండి! ఆస్తిపన్ను వసూలు చేసే విధానాన్ని మార్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)...
- 5 hours ago
సుప్రీం కోర్టు లడ్డూ వ్యాఖ్యలపై ఇరుకున పడిన #TDP
తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ఇటీవలి వివాదం పూర్తిస్థాయి రాజకీయ నాటకంగా మారింది! ఈ...
- 2 days ago
💰 తెలంగాణలో ఈ రోజు బంగారం ధరలు: మీ పెట్టుబడులకు మంచి సమయం? 📊 | #GoldRates #TelanganaGold #InvestmentIdeas 🪙
తెలంగాణలో బంగారం కొనాలని చూస్తున్నారా? బంగారం మార్కెట్ నిరంతరం మారుతూ ఉంటుంది మరియు స్మార్ట్ పెట్టుబడి నిర్ణయాలకు నేటి రేట్లు చాలా అవసరం....
- 2 days ago
🖋️ టాటూలు క్యాన్సర్ కి కారణమా? అసలు నిజం ఏంటి? 😱 | #TattooHealth #InkRisks #CancerMyth
పచ్చబొట్లు చాలా ప్రజాదరణ పొందాయి, కానీ అవి క్యాన్సర్‌కు దారితీస్తాయా అనే దాని గురించి పెరుగుతున్న కబుర్లు ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు టాటూ...
- 2 days ago
📉 స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు! ఇన్వెస్టర్లకు గట్టి షాక్ 😨 | #StockMarketCrash #InvestorWoes #FinancialLosses 💸
భారతదేశ స్టాక్ మార్కెట్ గణనీయమైన నష్టాలతో ముగిసింది, ప్రధాన రంగాలలో విలువను తుడిచిపెట్టడంతో ఇది పెట్టుబడిదారులకు కఠినమైన రోజు. 🔻 గ్లోబల్...
- 2 days ago
🚀 SpaceX మిషన్: NASA ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా తిరిగి రావడానికి నూతన మిషన్! |#SpaceXMission#NASAHomecoming #SpaceHeroes 👨🚀
వీరోచిత అంతరిక్ష కదలికలో, స్పేస్‌క్రాఫ్ట్ సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న NASA వ్యోమగాములను తిరిగి...
- 2 days ago
💥 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: 90% తగ్గింపులు మీకోసం! 🎁 | #AmazonSale #DiwaliDeals #SmartTechGifts 💻⌚
Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది మరియు వివిధ రకాల ఉత్పత్తులపై 90% వరకు తగ్గింపుల వర్షం కురుస్తోంది! 🎁 హాటెస్ట్...
- 2 days ago
🏏 టీమిండియా రికార్డ్ బ్రేక్! టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ! 🚀 | #WorldRecord #IndianCricket #FastestCentury 🔥
టెస్టు క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెట్ జట్టు సంచలన ప్రపంచ రికార్డు సృష్టించింది! కేవలం 12.2 ఓవర్లలోనే మెన్ ఇన్...
- 2 days ago
🎬 "సరిపోధా శనివారం" నెట్‌ఫ్లిక్స్‌పై హవా! ఫ్యాన్స్ స్ట్రీమింగ్ ఆపలేకపోతున్నారు 😱 | #SaripodhaaSanivaaram #NetflixHit #TeluguBinge 🍿
నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో హిట్ అయిన సరిపోదా శనివారం క్రేజ్ పెరుగుతూనే ఉంది మరియు అభిమానులు ఖచ్చితంగా కట్టిపడేసారు! ఈ గ్రిప్పింగ్ సిరీస్...
- 2 days ago
🚨 బిగ్‌బాస్ షాక్! సోనియా ఆకుల ఎలిమినేట్! 😱 | #BiggBoss #SoniaOut #BBDramaAlert #UnexpectedTwist 🎉
ఊహించని ట్విస్ట్‌లో, బిగ్ బాస్ తెలుగులో సోనియా ఆకుల ఎగ్జిట్ డోర్ చూపించబడింది! 😲 తాజా ఎలిమినేషన్ హౌస్మేట్స్ మరియు వీక్షకులను...
- 2 days ago
🍬 తిరుపతి లడ్డూ వివాదం: సుప్రీంకోర్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు క్లాస్! 😱 #TirupatiLaddu #CourtDrama #ReligiousSentiment 💥
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది! ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో మీరు నమ్మరు! అపరిశుభ్రమైన నెయ్యితో తయారవుతున్న...
bottom of page
コメント