top of page
Shiva YT

🏦💳🔒 చెక్కు ఫ్రాడ్‌లకు ఇక చెక్‌..ఎస్బీఐ కొత్త సిస్టమ్‌‌తో పూర్తి భద్రత..🛡️🏦💼

🏦💳 ఎస్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ అనేది చెక్ సంబంధిత మోసాలను నివారించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన భద్రతా ఫీచర్‌. చెక్ ట్యాంపరింగ్/మార్పు ద్వారా జరిగే మోసాల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. 🛡️✅

🏦💳 పాజిటివ్ పే సిస్టమ్‌లో చెక్కుకు సంబంధించిన కీలక వివరాలు డ్రాయర్ ద్వారా బ్యాంక్‌కి తిరిగి ధ్రువీకరించే వీలుంటుంది. ఇది చెల్లింపు ప్రాసెసింగ్ సమయంలో సమర్పించిన చెక్కుతో క్రాస్-చెక్ అవుతుంది. 🔄✅

🏦💼 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం, బ్యాంక్ జనవరి 1, 2021 నుంచి అమలులోకి వచ్చే అన్ని రకాల చెక్ పేమెంట్‌ల (నగదు/బదిలీ/క్లియరింగ్) కోసం పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్‌)ని ఎస్బీఐ అమలు చేస్తోంది. 📆💼💸

🛡️🔒 చెక్ మోసం నుండి కస్టమర్‌లను రక్షించడంలో సహాయపడే ఒక విలువైన భద్రతా చర్యగా పాజిటివ్ పే సిస్టమ్ నిపుణుల నుంచి కితాబు అందుకుంది. 🛡️💼🤝

📆💼 ఇది వినియోగదారులకు వారి చెక్కులు సురక్షితంగా ఉన్నాయని తెలుసుకుని మనశ్శాంతిని అందించడంలో సహాయపడే సులభమైన వ్యవస్థ. 📜🏦💼

bottom of page