top of page

'బలగం'కు 40కిపైగా అంతర్జాతీయ అవార్డులు

చిన్న సినిమాగా రిలీజై మంచి ఆదరణ దక్కించుకున్న బలగంకు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటివరకు 40కుపైగా అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. తమ కష్టానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉందని మూవీ టీమ్ పేర్కొంది. ప్రియదర్శి - కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం OTTలో సందడి చేస్తోంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page