top of page

‘భగవంత్ కేసరి’ నుంచి.. ‘ఉయ్యాలో ఉయ్యాలో’ సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’ . బాలయ్య కు జోడిగా కాజల్ నటిస్తుండగా. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. లేటెస్ట్ గా ఈమూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఉయ్యాలో ఉయ్యాలో..నా ఊపిరే నీకు ఉయ్యాలా..ఔమల్లా ఔమల్లా..ఈ చేతుల్లో నిన్ను మొయ్య లా..అంటూ సాగే ఈ సాంగ్..అందరినీ ఆకట్టుకుంటుంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page