top of page

🎉 కస్టమర్లకు యాక్సిస్‌ బ్యాంకు గుడ్‌న్యూస్‌! 🎊

యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారుకు శుభవార్త తెలిపింది. 📣 ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రారంభించింది. 💼 ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం నెలకు 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు తెలిపింది. 💰 అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్‌ బ్యాలెన్స్‌ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. 💡

అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తోంది. 💸 అయితే దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాతగా ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా’గా నామకరణం చేసింది. 🏦 దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది. 🎁

ఈ అకౌంట్‌ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. 📊 ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్‌ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. ⚖️ అకౌంట్లో కనీస నిల్వ లేనట్లయితే భారీగా పెనాల్టీ ఛార్జీలు విధిస్తోంది. 🚫 ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌తో పాటు పాస్‌బుక్‌ ప్రింటింగ్ మొదలైన సేవల కోసంఛార్జ్ చేస్తారు. 📜

ఇలాంటి సమయంలో యాక్సిస్‌ బ్యాంకు కేవలం 150లతోనే ఖాతా తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. 💼 ఫినో పేమెంట్స్ బ్యాంక్ వంటి కొన్ని ప్లేయర్‌లు, కొత్త ఖాతాతో Axis బ్యాంక్ పరిచయం చేస్తున్న వార్షిక ఖాతా నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. 💳 అయితే ప్రస్తుతం డిజిటల్‌ అకౌంట్లను వినియోగించుకుంటున్నారు. 🌐 అలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్‌ హెడ్ రవి నారాయణన్ పేర్కొన్నారు. 👨‍💼🏦


Comments


bottom of page