top of page

భార్యను ఇంటిపని చేయమనడం తప్పు కాదు: హైకోర్టు 💑

భర్త తన భార్యను ఇంటి పని చేయమనడం తప్పు కాదని ఢిల్లీ హైకోర్టు తాజాగా తేల్చిచెప్పింది. ఇంటిపని చేయమని అడిగితే తన భార్య అంగీకరించడం లేదని, పైపెచ్చు తల్లిదండ్రుల్ని విడిచి వేరే కాపురం పెట్టాలంటోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. విడాకులు ఇప్పించాలని కోరారు. 'భార్య ను ఇంటి పనులు చేయమని కోరడం తప్పు కాదు. దంపతులు బాధ్యతల్ని పంచుకోవడమే వివాహ బంధం' అని కోర్టు పేర్కొంది. వారికి విడాకులు మంజూరు చేసింది. 💔👩‍⚖️



bottom of page