top of page

🌍🏆 వన్డే వరల్డ్ కప్ భారత్‌దే..!

🛰️🌕 భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. 🚀🏆🌕🌓 ఆ లోపే భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. 🌏🏞️

ఇదే ఇప్పుడు 🌐🌕భారత జట్టు అభిమానుల్లో వరల్డ్ కప్🌕🌍 ఆశలను మరింత పెంచింది. 🏏🇮🇳 అదేలా అంటే.. 2019 వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరి ఆపై వెనుదిరిగింది. 🏆🌒 అలాగే అదే సంవత్సరం భారత్ చేపట్టిన చంద్రయాన్ 2 కూడా లాండింగ్ సమస్యలతో విఫలమైంది. 🌕🚀 ఇలా 2019లోనే వరల్డ్ కప్‌లో భారత జట్టు, చంద్రునిపై 🏏🌐చంద్రయాన్ 2 విఫలమయ్యాయి. అప్పుడు రెండు ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు అలా కాదు అన్నట్లుగా ముంబై ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. 📣📢🛰️🌕 యావత్ భారతదేశం గర్వపడేలా చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కూడా చంద్రుడిపై కాలు మోపాయి. 🌕🚀🌏👥 ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కూడా విజయ వంతం అవుతుందని అర్థం వచ్చేలా ముంబై ఇండియన్స్ ఓ మీమ్ షేర్ చేసింది. 🌍🏏📣👥 ముంబై ఇండియన్స్ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 📢🌐🌐👥 దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. 👥🌍


Comments


bottom of page