top of page
MediaFx

‘ఏమయ్యిందే’ లిరికల్ వీడియో సాంగ్


‘హీరో’ చిత్రంతో సక్సెస్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమా చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. వారణాసి మానస హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ‘ఏమయ్యిందే’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.



bottom of page