top of page

📺🤖🎙️ ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్‌.. పేరు లిసా! 🎙️🤖📺

🌐🇮🇳 ఆ మధ్య వరకూ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యూస్ యాంకర్లను విదేశీయులను మాత్రమే చూశాం. ఈమధ్య ఇండియాలోనూ దేశీయ AI యాంకర్లు వస్తున్నారు. ఇప్పటికే న్యూస్ 18 తెలుగు, CNBC, ఇండియా టుడే ఇలాంటి యాంకర్లను తెచ్చాయి. తాజాగా.. ఒడిశాలోని ప్రైవేట్ ఛానెల్.. భారతీయ AI న్యూస్ యాంకర్‌ను ప్రవేశపెట్టింది. ఒడిశా సంప్రదాయ చేనేత చీర ధరించిన ఒక మహిళా అవతారం... న్యూస్ యాంకర్‌లా కనిపిస్తూ వార్తలు చదువుతోంది.

🤖📺 ఆ AI ప్రెజెంటర్ పేరు లిసా. ఒడియా, ఇంగ్లీషులో వార్తలు చదివే లీసా.. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని కంపెనీ తెలిపింది.

📺📡 టీవీ బ్రాడ్‌కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న లీసా, ఒడిశా మొదటి AI న్యూస్ యాంకర్‌ని ఇక్కడ చూడండి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page