top of page
Shiva YT

🌿 కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. పారిజాత ఆకులతో స్వస్తి పలకండిలా!! 🌿💆

*పారిజాత ఆకులు 6-7 తీసుకుని.. శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక గ్లాస్ నీటిలో కలిపి.. ఒక గిన్నెలో పోసి అరగ్లాసు అయ్యే వరకూ మరగనివ్వాలి. 🍃🥛

అలా వచ్చిన కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగేయాలి. 🌅🍵 ఇలా నెల రోజులపాటు చేస్తే.. కీళ్లలో నొప్పులు తగ్గుతాయి. 🌿💆 పారిజాత ఆకులలో ఉండే జిగురు కషాయం ద్వారా శరీరంలోకి వెళ్లి.. మోకాలిలో అరిగిపోయిన కీళ్లపై పనిచేస్తుంది. 💆🍃 దీంతో కీళ్ల నొప్పులతో కాస్త ఉపశమనం లభిస్తుంది. 🌱🌞

*అలాగే కొబ్బరి నూనెలో 5-6 చుక్కల పారిజాత నూనె వేసి.. కీళ్ల నొప్పులు ఉన్న చోట కాసేపు మర్దనా చేయాలి. 👐🥥 ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి. 🍃🤗

bottom of page