top of page

🦠🇮🇳 దేశంలో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు రాబోతున్నాయా..?

🦠🏥 కేరళలో నిఫా వైరస్ మరణాలు, కేసులు పెరుగుతున్నాయని దేశం ఆందోళన చెందుతున్న సమయంలోనే డెన్ 2 అనే డెంగ్యూ వేరియంట్‌ను నోయిడాలో, స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం కేసులను ఓడిశా, హిమాచల్ ప్రదేశ్‌లో గుర్తించారు. 🏥🦟

మరికొన్ని వారాల్లో వర్షాకాలం ముగిసిపోతున్న ఈ తరుణంలో డెన్ 2 డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. 🌧️🌡️ ఏడిస్ ఈజిప్టీ అనే దోమ కాటు కారణంగా వ్యాపించే డెన్ 2 (డెంగ్యూ) బారిన పడినవారిలో బ్లడ్ ప్లేట్లేట్స్ పడిపోతున్నాయని, శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడినట్లుగా నోయినాలో గుర్తించారు. 🩺🩸🌡️ మరో వైపు ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా కాటు ద్వారా వ్యాపించే స్క్రబ్ టైఫస్ బారిన పడి ఒడిశాలో ఐదురుగు, హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాతో 9 మంది మృతి చెందారు. 💊🌧️🩺🩸🌡️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page