top of page

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బిత్తిరి స‌త్తి.. ఎందుకో తెలుసా..?


ఈ క్ర‌మంలో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి క్ష‌మాప‌ణ‌లు కోరాడు. ఈ మేర‌కు ఆయ‌న ఒక వీడియో విడుద‌ల చేశారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆ వీడియోలో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంద‌ని, ఎవ‌రినీ కించపరచాలని చేయలేదు. నేను కూడా భ‌గ‌వద్గీత‌ను ఆరాధిస్తాను. నేను చేసిన వీడియో వ‌ల్ల‌ ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నాను అంటూ వీడియో ద్వారా బిత్తిరి సత్తి తెలిపారు.



تعليقات


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page