top of page

'మూడో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 🏛️

AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి..

రెండు రోజులు కొనసాగిన అనంతరం శనివారం, ఆదివారం బ్రేక్ పడటంతో సోమవారం మూడో రోజు కొనసాగుతున్నాయి. కాగా.. తొలి రోజు సమావేశాల్లో కొందరు సభ్యుల సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఈ సెషన్‌ను బహిష్కరించింది. జగన్ ప్రభుత్వం ఇవాళ సభలో 9 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులపై చర్చ కొనసాగనుంది. 📜💼🚫🗣️'


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page