top of page
Shiva YT

AP ప్రయోజనాల కోసం పాటు పడ్డ వ్యక్తి చిరంజీవి - ఉండవల్లి అరుణ్ కుమార్

“రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి గారు మాట్లాడ లేదని అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న వాళ్లందరికీ ఇదే సమాధానం . ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వాన్ని సైతం ఎదిరించి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పెట్టించాలని చెప్పిన ఏకైక మంత్రి చిరంజీవి గారు ♥️🛐♥️” అని ఉండవల్లిగారు ఒక ప్రెస్ మీట్ లో చిరంజీవిగారి గురించి మాట్లాడారు.



bottom of page