top of page
Suresh D

'ఓం భీమ్ బుష్‌' నుండి అణువణువూ లిరికల్ సాంగ్✨

శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్‌' సినిమా మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ‘అణువణువూ’ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు.  ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించారు .శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రచ్చ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించారు.  



bottom of page