top of page

అందంలోనే కాదు..రెమ్యునరేషన్ లోనూ ఎక్కడా తగ్గడం లేదుగా

సినిమా ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో చాలా మంది ఉన్నారు. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో చాలా మంది ఉన్నారు. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు అందాల భామ అనుష్క ఒకరు. అనుష్క ఒకొక్క సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అనుకుంటుంది. అలాగే సమంత కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది. సామ్ ఒకొక్క సినిమాకు సుమారు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. అలాగే పూజాహెగ్డే కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఒకొక్క సినిమాకు 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది పూజా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కూడా ఒకొక్క సినిమాకు 1.50 కోటి వరకు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. నిధి అగర్వాల్ ప్రస్తుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు కోటి వరకు డిమాండ్ చేస్తుందట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తుంది కీర్తిసురేష్. ఈ అమ్మడు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుంది. కీర్తి ఒకొక్క సినిమాకు..2 కోట్లు అందుకుంటుందని అలాగే సమంత కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది. సామ్ ఒకొక్క సినిమాకు సుమారు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. అలాగే పూజాహెగ్డే కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.ఈ అమ్మడు కూడా ఒకొక్క సినిమాకు 1.50 కోటి వరకు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. నిధి అగర్వాల్ ప్రస్తుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు కోటి వరకు డిమాండ్ చేస్తుందట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తుంది ఇక రష్మిక మందన్న కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఆమె ఒకొక్క సినిమాకు 2.25 కోట్లు అందుకుంటుంది.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page