top of page

📱వాట్సాప్‌లో మరో వండర్‌ఫుల్ ఫీచర్ వచ్చేస్తోంది...

📱🚀ప్రత్యేకమైన ఫీచర్ ఇప్పటికే బీటా వర్షన్ లో రెడీగా ఉంది. 🎉💬 దీని ద్వారా ఒకేసారి 32 మంది వ్యక్తులు ఉండే గ్రూపులలో యాక్టివ్ వాయిస్ చాట్‌ చేసుకోవచ్చని Vibetainfo విడుదల చేసింది.

📱వర్షన్ 2.23.16.19 బీటా వర్షన్ టెలిగ్రామ్, డిస్కార్ట్, స్లాక్స్ హడిల్స్ మెటా యొక్క సొంత మెసెంజర్ వంటి ప్లాట్ ఫారమ్స్ నుంచి ఈ ఫీచర్లను అందిస్తోంది. 🌐📨 ఆండ్రాయిడ్ ఫోన్లలో బీటా అప్‌డేట్స్‌లో కంపెనీ ఈ ఫీచర్‌ను విడుదల చేస్తోంది. 📱🔄 మీరు ఇప్పటికి ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌ను వాడుతుంటే, ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. 📲🔔 గ్రూప్ చాట్స్‌లో కనిపించే వేవ్‌ఫార్మ్ సింబల్ ద్వారా ఈ ఫీచర్ లభ్యతను గుర్తించొచ్చు. 📣👥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page