top of page

మరో ముందడుగు వేసిన ఆదిత్య ఎల్1..

ఆదిత్య ఎల్‌1 భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తున్నటు తెలిపింది.

అయితే ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

🔍 ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఆదిత్య ఎల్‌1 ఇవాళ కీలక దశకు చేరుకొని.. భూప్రదక్షిణ దశను ఎండ్‌ చేయనుంది. ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇది సన్‌-ఎర్త్‌ లగ్రాంజ్‌ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఈ పాయింట్‌లో సూర్‌యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చని చెప్తున్నారు సెంటిస్టులు. 🔬

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page