top of page
Suresh D

🌟🤖 మరో కొత్త AI టూల్‌ వచ్చేస్తోంది..! 🌟పేరు క్లాడ్‌ 2 టెక్నాలజీ..🤖🌐🔍

🌐 ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం. చాట్‌జీపీటీ (ChatGPT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ గమనాన్ని మార్చేస్తాయంటూ చర్చ జరుగుతోంది. 👥💬 అయితే.. ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకుండానే.. వీటికి పోటీగా క్లాడ్ 2 (Claude 2) టెక్నాలజీ ఐటీ మార్కెట్‌లోకి మార్కెట్‌లోకి వచ్చేస్తుందంటూ వార్తలు మొదలయ్యాయి. 🇮🇳 ఇంకా ఇండియాలోకి ఈ క్లాడ్ 2 (Claude 2) టెక్నాలజీ రాలేదు. కానీ.. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వచ్చింది. 🌎✈️ ఇది చాట్ జీపీటీకి పోటీ అయిన ఈ క్లాడ్‌ (Claude 2) టెక్నాలజీని యాంత్రోపిక్ (Anthropic) అనే AI కంపెనీ విడుదల చేసింది. ప్రస్త్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోనే అందుబాటులో ఉంది. 🌟🌐 ఇండియాలో ఉపయోగించుకోవాలి అంటే VPN ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 🔒🌐



bottom of page