top of page

🦠🌍 మరో ‘మహా వైరస్’ ప్రమాదం ముందుంది..!

🦠 కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. కోవిడ్19 బారిన కోట్లాది మంది పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 💔😷

కరోనా దెబ్బతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. మహమ్మారికి సరైన ఔషధం లేక.. సకాలంలో వైద్యం అందక.. ఆక్సిజన్ దొరకకా.. చాలామంది మరణించారు. 😢🏥 ప్రపంపవ్యాప్తంగా ఆర్థిక రంగం పూర్తిగా కుదేలయ్యింది.. కరోనా విలయం గురించి తలుచుకుంటేనే వణికిపోయేలా చేసిందంటే.. మహమ్మారి ఎంతలా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే.. కరోనా కంటే డేంజర్ అయిన మరో మహామ్మారి ప్రమాదం పొంచి ఉందని ఓ చైనా వైరాలజిస్ట్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని మరోసారి గందరగోళంలో పడేసింది. 🦠💥 వాస్తవానికి కోవిడ్19 మహమ్మారి చైనా నుంచే ఉద్భవించడం.. మరోసారి అదే దేశానికి చెందిన శాస్త్రవేత్త మరో ప్రమాదకర వైరస్ విలయతాండవం చేస్తుందన్న ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 😨🌐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page