top of page
Suresh D

‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ రివ్యూ 🎬📸

సినిమా చూసే ప్రేక్షకుడికి అద్భుతం.. 🤩✨ అమోఘం.. 😍👌 అనిపించకపోయినా పర్లేదు కానీ.. బాగా తీశాడ్రా.. భలే చేశార్రా అనిపిస్తే మాత్రం ఆ సినిమాకి పాస్ మార్కులు పడ్డట్టే. 👍 ‘అన్నపూర్ణ ఫొటో స్టుడియో’ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది.

సినిమా చూసే ప్రేక్షకుడికి అద్భుతం.. 🤩✨ అమోఘం.. 😍👌 అనిపించకపోయినా పర్లేదు కానీ.. బాగా తీశాడ్రా.. భలే చేశార్రా అనిపిస్తే మాత్రం ఆ సినిమాకి పాస్ మార్కులు పడ్డట్టే. 👍 ‘అన్నపూర్ణ ఫొటో స్టుడియో’ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. బాగానే తీశారు కానీ.. అని ఆ కానీలో చాలా కోణాలు వెతికే ఆస్కారం ఉన్నప్పటికీ చాలా రోజుల తరువాత పూర్తి అచ్చమైన గోదావరి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథని అంతే స్వచ్ఛంగా అందించారు. 🎞️👏 ముఖ్యంగా ‘అన్నపూర్ణ ఫొటో స్టుడియో’ టైటిల్ చూడగానే.. గోదారోళ్లకి బాగా కనెక్ట్ అయిపోతుంది. 🤝 వంశీ గారి పాత్ర చిత్రాలను గుర్తుకుతెస్తుంది. ఈ సినిమా పెద్ద ప్లస్ ఏంటంటే.. 🎉🤩 విజువల్స్. కోనసీమ అందాలను కళ్లకి కట్టారు. 😭💔 పాతికేళ్ల పంకజ్ తొత్తడ.. తన కెమెరా పనితనంతో అబ్బురపరిచాడు. 1980 నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథని సాంగ్స్ ఇవ్వడం కానీ.. పిక్చరైజేషన్ కానీ.. బ్యాగ్రౌండ్ కానీ పెద్ద టాస్కే. ప్రిన్స్ హెన్రీ తన మ్యూజిక్‌తో న్యాయం చేశారు. ‘అన్నపూర్ణ ఫొటో స్టుడియో’ బ్రహ్మాండం.. అద్భుతం.. అమోఘం అని అనలేం కానీ.. ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి అయితే మిస్ కారు. ఫ్యామిలీతో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. 😄🤗 లావణ్య రూపంలో మరో తెలుగు హీరోయిన్ దొరికినట్టే. 💃💖 తెలుగు పిల్ల చక్కగా ఉంది. 🧒💕


bottom of page