top of page

జైలర్ ఈవెంట్ లో అనిరుధ్ రాకింగ్ పెర్ఫార్మన్స్ 🌟🎥

రిలీజ్ కు ముందు జరిగిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అరవ కుర్రాడు అనిరుధ్ తన రాకింగ్ పెర్ఫార్మన్స్ తో జనాల్ని రంబుల్ హార్ట్స్ చేశాడు . రజిని సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. హుకుం అనే టైటిల్ సాంగ్ ను లైవ్ పెర్ఫార్మన్స్ తో అందరి నరాలు తెంచాడు అనిరుధ్.



댓글


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page