top of page
Suresh D

గుంటూరు కారం నుంచి అమ్మ సాంగ్ రిలీజ్🎥✨

సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం  . ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో తల్లికి దూరమైన కొడుకుగా మహేష్ కనిపించి..కొన్ని సీన్స్ లో తనదైన భావోద్వేగాన్ని పండించాడు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అమ్మ పై వచ్చే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఏదీ మనమనుకుంటాం ..ఏదీ కాదనుకుంటాం ..లేని తల రాతని వేతికే మనసుకు ఏమని చెప్తాం..అంటూ ట్యాగ్ ఇస్తూ సాంగ్ పోస్ట్ చేశారు.🎥✨


bottom of page