top of page
Suresh D

కవిత అరెస్టుపై స్పందించిన అమిత్ షా 😮

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరగలేదని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పటినుంచో విచారణ జరుగుతోందని తెలిపారు. కేంద్ర హోం మంత్రి చెబితే ఈడీ అధికారులు అరెస్టు చేయరని అన్నారు. కేజ్రీవాల్ విచారణకు వెళ్తే ఏం జరుగుతుందో ఈడీకి తెలుసని వ్యాఖ్యానించారు.



bottom of page