top of page

🌙🌟 రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు..🌱🍅

పూణెకు చెందిన ఓ రైతు టమోటా సాగు చేసి కోటీశ్వరుడయ్యాడు. 🌾💪 నిజానికి పచ్ఘర్ పూణే, నగర్ జిల్లా సరిహద్దు గ్రామంలోని చాలా మంది రైతులు కొన్నిరోజులుగా టమోటాలు సాగు చేస్తారు. 👨‍🌾🍅 💰📰 కొన్నిరోజులుగా టమాటా ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. 💲💲 ఇప్పటికే అనేక చోట్ల టమాటాలను అమ్మడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 📸🍅 మరికొన్ని చోట్ల టమాటాలు కొనడానికి గొడవలు కూడా పడుతున్నారు. 🍅🧱 టమాటాలను కొన్ని ప్రభుత్వాలు సబ్సీడీలకు కూడా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. 🌱💼 ఇదిలా ఉండగా.. పూణెలోని జున్నార్‌కు చెందిన ఓ రైతు పొలంలో చెమటలు కక్కుతూ పండించిన టమాట సాగు చేసి కోటీశ్వరుడుగా మారిన విజయగాథ ఈరోజు చెప్పబోతున్నాం. 🌾

📉🍅 పచ్ఘర్ పూణే, నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఒక చిన్న గ్రామం. జున్నార్‌ను గ్రీన్ బెల్ట్ అని అంటారు. 🌿💪 రాష్ట్రంలోని చాలా ఆనకట్టలు ఈ తాలూకాలోనే ఉన్నాయి. 🌾🌍 దీంతో గ్రామమే మారిపోయింది. 🏞️ ఏడాది పొడవునా నల్ల నేల మరియు నీటి కారణంగా ఉల్లి, టమోటా ఇక్కడ సాగు చేస్తారు. 🌱పల్లెల్లో ఎక్కడ చూసినా టమాటాలు దర్శనమిస్తున్నాయి. 👀 దీంతో టమాట సాగు వల్ల చాలా మంది అదృష్టమే మారిపోయింది. 😔 అందులో గయ్కర్ కుటుంబం ఒకటి. పచ్‌ఘర్‌కు చెందిన తుకారాం భాగోజీ గయ్కర్‌కు 18 ఎకరాల హార్టికల్చర్ భూమి ఉంది. 🏞️🍅 ఇందులో కొడుకు ఈశ్వర్ గయ్కర్, కోడలు సోనాలి సహకారంతో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. 👨‍🌾👩‍🌾 ఇదొక్కటే కాదు గైకర్ టమోటా సాగుతో 100 మందికి పైగా మహిళలకు ఉపాధి లభించింది. 💁‍♀️💰 రైతు గైకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతని కోడలు సోనాలి గైకర్ టమోటా తోట సాగు, పంట కోత, డబ్బాలు నింపడం, పిచికారీ చేయడం మొదలైన వాటిని నిర్వహిస్తోంది. 👨‍👩‍🌾🌱 కాగా కుమారుడు ఈశ్వర్ గైకర్ సేల్స్ మేనేజ్ మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు. 💼💼 గత 3 నెలల కష్టానికి మంచి మార్కెట్ రావడంతో ఫలించింది. 💰📈.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page