top of page
Suresh D

రోజూ ఉదయం ఈత కొడితే ఊహించని ప్రయోజనాలు! 🌞🏋️‍♂️

రోజూ ఉదయం రకరకాల వ్యాయామాలు చేసే బదులు కేవలం స్విమ్మింగ్ చేస్తే చాలు. నిత్యం ఈత కొట్టడం వల్ల మన శరీరంలోని అనేక వ్యాధులు నయమై శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. మీరు ప్రతిరోజూ ఉదయం ఈత కొట్టినట్లయితే, శరీరంలోని అదనపు కొవ్వు తొలగిపోతుంది. మానసిక అలసట తగ్గుతుంది. ఆస్తమా, నిద్రలేమి సమస్యలు కూడా మెరుగుపడతాయి. రోజూ ఉదయం ఈత కొడితే మీరు త్వరగా బరువు తగ్గుతారు. 🌞🏋️‍♂️💪



bottom of page